<p>ఈసారి కప్ ఎలాగైనా నమ్మదే అంటూ సీజన్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సీజన్ లో రెండో ఓటమి మూటగట్టుకుంది. కింగ్ కొహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్ ను ముందుండి నడిపించినా కోల్ కతా ఛేజింగ్ దూకుడు ముందు అదేం మాత్రం సరిపోలేదు. మరి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన టాప్ 5 మూమెంట్స్ ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link