<p>స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న అద్భుతరీతిలో విజయం సాధించి…. WPL రెండో సీజన్ టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. కానీ ఆర్సీబీ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఓ ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆర్సీబీ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా ట్వీట్.</p>
Source link
previous post