Andhra Pradesh

Road Accidents : ఎన్టీఆర్ జిల్లాలో ఒకే చోట మూడు రోడ్డు ప్రమాదాలు


ఈ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో జరిగింది. ఒకే ప్రదేశంలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఐతవరంలో 65 నంబర్ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లోడుతో ఉన్న లారీని అటుగా వస్తున్న మరొక లారీ ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి చూడటానికి తండ్రి కొడుకులు వెళ్లారు. వారిపైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ అదే గ్రామానికి (ఐతవరం) సంకు మధవరావు, రామరాజుగా గుర్తించారు. 



Source link

Related posts

రామోజీ తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించారన్న యూరీరెడ్డి-yuri reddy said that ramoji rao made him sign the blank papers by threatening him with a gun ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Visakha Kite Thread: చైనా మాంజా చుట్టుకుని విశాఖలో చిన్నారికి గాయాలు

Oknews

Chandrababu Bail Rejected: చంద్రబాబు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన హైకోర్టు

Oknews

Leave a Comment