SportsRohan Bopanna: పద్మశ్రీ వచ్చిన రెండో రోజే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రోహన్ బోపన్న by OknewsJanuary 27, 2024056 Share0 Rohan Bopanna: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ కొత్త చరిత్రను సృష్టించాడు. పద్మశ్రీ అవార్డు వచ్చిన రెండో రోజే గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. Source link