<p>సలార్ లో ఆ సీల్ ను పుట్టించిందే ప్రభాస్ అయితే…. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో 200, అంటే డబుల్ సెంచరీ అనే సీల్ ను పుట్టించిందే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ కు, డబుల్ సెంచరీలకు విడదీయలేని అనుబంధం. ఇవాళ ఇంకో డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు.</p>
Source link