అదురు లేదు బెదురు లేదు రాజస్థాన్ రాయల్స్ కి ఈ సీజన్ లో తిరుగేలేదు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఈరోజు కూడా అంతే. మ్యాచ్ ఆఖరి ఐదు ఓవర్ల వరకూ మ్యాచ్ రాజస్థాన్ దే కానీ అనూహ్యంగా గుజరాత్ గేమ్ లోకి దూసుకొచ్చి విక్టరీ కొట్టేసింది. నెయిల్ బెైట్ మ్యాచ్ లా సాగిన ఆర్ ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.