Salaries Due: కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రం ఏడాదిన్నరగా జీతాలు చెల్లించక పోవడంపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ శాఖలో జరిగిన వ్యవహారాలను నిగ్గు తేల్చాలని అధికారుల్ని ఆదేశించారు.
Source link