<p>పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ( Shoaib Malik ) మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆ దేశానికే చెందిన యాక్టర్ సనా జావెద్ ( Sana Javed ) ను పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సానియా మీర్జా ( Sania Mirza ) కు విడాకులు ( Divorce ) ఇచ్చేసినట్టేనా అని రూమర్స్ వినిపిస్తున్నాయి.</p>
Source link