Son Killed Father: బెట్టింగులు, ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో అప్పుల పాలైన తనయుడు కన్నతండ్రిని ఆస్తి కోసం కడతేర్చిన కిరాతక ఘటన మదనపల్లెలో జరిగింది. వ్యసనాలకు బానిసై చేసిన అప్పుల్ని తీర్చడానికి తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య చేయడం కలకలం రేపింది.
Source link