పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత అథ్లెట్ల పూర్తి జాబితా-paris olympics 2024 full list of qualified indian athletes ,స్పోర్ట్స్ న్యూస్
రేస్ వాకర్లు ప్రియాంక గోస్వామి, అక్షదీప్ సింగ్ 2024 పారిస్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్లకు అర్హత సాధించిన తొలి భారతీయులుగా నిలిచారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో నలుగురు భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్...