Shubman Gill Scored Highest Runs In 35 Innings Beating Babar Azam Virat Kohli Sachin Tendulkar | Shubman Gill: సచిన్, కోహ్లీలను దాటి ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన శుభ్‌మన్ గిల్
Shubman Gill Century: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది చాలా పరుగులు చేస్తున్నాడు. దీంతోపాటు ఎన్నో భారీ రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్...