<p>SRH vs CSK Match Highlights | ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చెన్నై 165 పరుగులు చేయగ్గా…మనోళ్లు ఇంకా11 బాల్స్ ఉండగానే టార్గెట్ ఫినిష్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఇష్టంగా చూసిన ఈ మ్యాచులో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..!</p>
Source link
next post