Andhra PradeshSrisailam Project : మరింత పెరిగిన నీటిమట్టం – శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా పరిస్థితి ఇదే by OknewsJuly 24, 2024028 Share0 Krishna River Updates: కృష్ణా బేసిన్ లో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 845 అడుగులు దాటింది. Source link