GossipsLatest News

Stay on Agent movie OTT streaming ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ పై స్టే



Wed 27th Sep 2023 08:58 PM

agent  ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ పై స్టే


Stay on Agent movie OTT streaming ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ పై స్టే

ఎట్టకేలకి ఐదు నెలలకి అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఈ శుక్రవారం ఓటిటి లోకి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఇంతకుముందు అనిల్ సుంకర నిర్మించిన భోళా శంకర్ విడుదల సమయంలో రచ్చ చేసిన వైజాగ్ సతీష్ మరోమారు ఏజెంట్ పై రచ్చకు తెరలేపారు. 

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ చిత్రం ఓటిటి వేదిక సోనీ లివ్ ద్వారా ఈ నెల 29 న స్ట్రీమింగ్ కానుంది. అయితే వైజాగ్ కు చెందిన పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్  హక్కుల విషయం లో అన్యాయం జరిగిందని, నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయం కోరుతూ సతీశ్  హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కు వెళ్ళారు. 

ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29 న ఏజెంట్ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే (యధాతధాస్థితి) ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు. 


Stay on Agent movie OTT streaming:

Akhil Agent OTT Release problems









Source link

Related posts

Rhea Chakraborty సుశాంత్ మరణం నా లైఫ్ ని మార్చేసింది: రియా

Oknews

నువ్వా? నేనా?… పోరుకు సిద్ధమవుతున్న పాన్‌ ఇండియా స్టార్స్‌!

Oknews

వేరే లెవెల్ లో 'అఖండ-2'.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే!

Oknews

Leave a Comment