Latest NewsTelangana

suprme court adjourned brs mlc kavitha petition on ed summons to february 16th in delhi liquor scam | BRS Mlc Kavitha: కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ


Supreme Court Adjourned BRS Mla Kavtha Petition on ED summons: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తుది విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా, గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం జత పరిచిన విషయం తెలిసిందే.

Also Read: Telangana Budget: బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి – మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ

మరిన్ని చూడండి



Source link

Related posts

Prabhas Joru in North నార్త్ లో ప్రభాస్ జోరు

Oknews

కేసీఆర్ రజాకార్ బంధువులు…అందుకే జనాలు పంపించేశారు.!

Oknews

young woman high drama in theft case in rajendranagar | Hyderabad News: రాజేంద్రనగర్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్

Oknews

Leave a Comment