GossipsLatest News

Tamannaah Bhatia votes for glamour గ్లామర్ గా కనిపిస్తే తప్పేంటి: తమన్నా



Tue 02nd Apr 2024 01:16 PM

tamannaah bhatia  గ్లామర్ గా కనిపిస్తే తప్పేంటి: తమన్నా


Tamannaah Bhatia votes for glamour గ్లామర్ గా కనిపిస్తే తప్పేంటి: తమన్నా

తమన్నా మొదటి నుంచి గ్లామర్ రోల్స్ తోనే హైలెట్ అయ్యింది. కొన్ని సినిమాల్లో పద్దతిగా కనిపించినా.. ఆమె ఓటు మాత్రం గ్లామర్ వైపే ఉండేది. సాంగ్స్ లో కనిపించేటప్పుడు తమన్నా అందాలు చూపించడానికి రెడీగా ఉంటుంది. ఆ గ్లామర్ డోస్ ఈమధ్యన మరింత పెంచేసింది తమన్నా. హిందీలోకి అడుగుపెట్టాకా గ్లామర్ అవసరమున్నా లేకపోయినా చూపించడం స్టార్ట్ చేసింది. పబ్లిక్ ఈవెంట్స్ లోను మిల్కి బ్యూటీ తగ్గేదెలా అంటుంది. 

గ్లామర్ షో చెయ్యడం, అందాలు చూపించడం తప్పేమి కాదంటుంది తమన్నా. గ్లామర్ చూపించడం అందంగా కనిపించడం అనేది ప్రేక్షకుల కోసమే. ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడం కోసం సాంగ్స్ లో అందాలు ప్రదర్శన తప్పే కాదు అంటూ తేల్చేసింది. ఈ విషయంలో కొంతమంది మైండ్ సెట్ మారాలని చెప్పుకొచ్చింది. జైలర్ సాంగ్ లో కావాలయ్యా పాట చూసిన చాలామంది ట్రోల్ చేసారు, దారుణంగా కామెంట్స్ చేసారు, అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటూ చెప్పుకొచ్చింది.

తమన్నా మరో గ్లామర్ డాల్ రాశి ఖన్నాతో కలిసి అరణ్మణై 4 లో నటిస్తుంది. ఈ చిత్రంలో తమన్నా టూ గ్లామర్ గా నటించడంపై ఆ చిత్ర ప్రమోషన్స్ లో ఆమెకి గ్లామర్ డోస్ పై తరుచు ప్రశ్నలు ఎదురవుతుండగా.. ఆమె గ్లామర్ విషయంపై ఇలా క్లారిటీ ఇచ్చింది. 


Tamannaah Bhatia votes for glamour:

Tamannaah Bhatia about Glamou roles 









Source link

Related posts

చిరంజీవి, బాలకృష్ణలో ఎవరు బెస్టో చెప్పేసిన సిమ్రాన్ 

Oknews

TDP sharing Roja old videos రోజాకి చుక్కలు చూపిస్తున్న సోషల్ మీడియా

Oknews

Makers Clarify on Akhil in Salaar Shouryanga Parvam సలార్ 2లో అఖిల్.. నిజమేనా అంటే?

Oknews

Leave a Comment