TelanganaTelangana Elections 2023 : ఆన్ లైన్ లావాదేవీలపై బ్యాంకర్లు నిఘా పెట్టాలి – సంగారెడ్డి కలెక్టర్ by OknewsOctober 12, 2023063 Share0 Sangareddy District News: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో… ఆన్ లైన్ లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని అన్నారు సంగారెడ్డి కలెక్టర్ శరత్. ఈ మేరకు జిల్లాలోని బ్యాంకర్లను ఆదేశించారు. Source link