Telangana

Telangana TDP Closed: తెలంగాణలో టీడీపీ అధ్యాయం ముగిసినట్టేనా?



Telangana TDP Closed: అనుకున్నంతా అయ్యింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించడంతో పాటు, తన పదవికి, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇక తెలంగాణ లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కానుంది.



Source link

Related posts

నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్పీ తండ్రి అరెస్ట్-తుపాకీతో పాటు 34 బుల్లెట్లు స్వాధీనం!-jagtial crime peacock hunting case mulugu dsp father one other arrested ,తెలంగాణ న్యూస్

Oknews

తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం-prime minister narendra modi dedicated the second unit of ntpc to the nation ,తెలంగాణ న్యూస్

Oknews

Adilabad | Weird Tribal Fest | నువ్వుల నూనె తాగితే అంతా మంచే జరుగుతుందా…? | ABP Desam

Oknews

Leave a Comment