GossipsLatest News

That is the only dissatisfaction with Anupama అనుపమ విషయంలో అదొక్కటే అసంతృప్తి



Sun 31st Mar 2024 12:51 PM

anupama parameswaran  అనుపమ విషయంలో అదొక్కటే అసంతృప్తి


That is the only dissatisfaction with Anupama అనుపమ విషయంలో అదొక్కటే అసంతృప్తి

అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా నటించడంపై ఆమె అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చెయ్యడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా అనుపమ పరమేశ్వరన్ ని ట్రోల్ కూడా చేసారు. అందుకే ఆమె హార్ట్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదంటూ సిద్దు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అనుపమ పరమేశ్వరన్ సిద్దు తో రొమాన్స్ విషయంలో హద్దులు దాటేసింది అని చెప్పొచ్చు. లిల్లీ పాత్రలో ఆమె గ్లామర్ గా కనిపించడం వరకు ఓకె. 

కానీ ఆమె గ్లామర్ లుక్ ని చూసి పర్లేదు అనుకున్నవాళ్ళకి సిద్ధుతో ఆమె చేసిన ఘాటు రొమాన్స్ లో భాగంగా పదే పదే ముద్దులతో రెచ్చిపోవడమే ప్రేక్షకులకి, అభిమానులకి నచ్చలేదు. బోల్డ్ కేరెక్టర్స్ అంటే ఆ మాత్రం ఉండాలి సరే. కానీ అవసరం ఉన్నా, లేకపోయినా అనుపమ అలా సిద్దు తో ముద్దు సీన్స్ లో రెచ్చిపోవడంపై ఆమె అభిమానుల నుంచి అభ్యంతరాలు రావడమే కాదు.. కామన్ ఆడియెన్ కూడా అనుపమ ముద్దు సీన్స్ పై విమర్శలకు దిగారు. 

ఒకటి రెండు సీన్స్ అంటే ఓకె.. కానీ అనుపమ అదేపనిగా సిద్దు ని ముద్దు పెట్టుకుంది. అక్కర్లేని చోట కూడా రొమాన్స్ చేసింది అంటున్నారు. అనుపమ గ్లామర్ గా ఫ్రాక్స్, మోడరన్ అవుట్ ఫిట్స్ లో రా ఏజెంట్ గా అందంగా, పవర్ ఫుల్ అమ్మాయిగా, సిద్ధుని మోసం చేసే లిల్లిగా బాగానే నటించింది. కానీ ఆ ఇంటిమేట్ సీన్స్ తగ్గించుకున్నట్టయితే బావుండేది అనే మాట టిల్లు స్క్వేర్ చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 


That is the only dissatisfaction with Anupama:

Anupama Parameswaran as Lily in Tillu Square









Source link

Related posts

సాయి పల్లవి  పార్టీ ఎప్పుడు ఇస్తుంది.. ఆరు చాలవా ఇంకా కావాలా!

Oknews

Is Revanth becoming an icon for CMs? సీఎంలకు రేవంత్ ఐకాన్‌లా మారుతున్నారా?

Oknews

'పేక మేడలు' కోసం ప్రభాస్, బన్నీని కలవబోతున్నాము!

Oknews

Leave a Comment