Andhra PradeshTirumala : తిరుమలలో భక్తజన సంద్రం…ఐదు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు by OknewsOctober 1, 2023049 Share0 Tirumala Tirupati Devasthanam Updates: వరుస సెలవు దినాలు రావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చింది టీటీడీ. Source link