Andhra Pradesh

Tirumala Brahmotsavam 2023 : నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు


Tirumala srivari Navaratri Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం శాస్రోక్తంగా అంకురార్పణ జరగా… అక్టోబరు 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబర్ 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.



Source link

Related posts

త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం, జైలుగోడ‌లు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు- చంద్రబాబు-rajahmundry tdp chief chandrababu open letter to telugu people says truth prevail ultimately ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

IRCTC Ooty Tour 2024 : ‘ఊటీ’ టూర్ ధర తగ్గింది – తిరుపతి నుంచి 6 రోజుల ప్యాకేజీ

Oknews

22రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్…-nara lokesh reached rajahmundry from delhi after 22 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment