జనసేనలో జోష్
రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకుని జాతీయ జెండా ఎగుర వేసిన అనంత‌రం జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీకి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం వ‌చ్చినంత ఆనందం. ఎప్పుడూ లేనంత జోష్ జ‌న‌సేన‌లో క‌నిపిస్తోంది. టీడీపీ...