విడాకులు ఇవ్వక, భరణం లేకుండా.. మరొకరితో!
జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎప్పుడు ఎవ‌రితో క‌లుస్తారో, విడిపోతారే ఆయ‌న‌కే తెలియ‌దు. బ‌హుశా ఆయ‌న‌కు శాపం ఏదో ఉన్న‌ట్టుంది. ఎవ‌రితోనూ ఎక్కువ కాలం స‌ఖ్య‌త‌గా ఉండ‌క‌పోవ‌డం ఆయ‌నలోని ప్ర‌ధాన లోపం. వైవాహిక జీవిత‌మైనా, రాజ‌కీయాల్లో పొత్తులైనా...