పెళ్లి కాకుండానే గర్భం.. కూతుర్ని తగలబెట్టిన తల్లి
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కూతుర్ని కన్నతల్లి నిప్పుపెట్టింది. ఈ ఘాతుకానికి కొడుకు కూడా సహకరించాడు. హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నెవాడా ఖుర్ద్ గ్రామంలో ఉంటున్న...