ఉండవల్లి రిట్ పిటిషన్పై హైకోర్టులో ట్విస్ట్!
స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌పై సీబీఐ, ఈడీ సంస్థ‌ల‌తో విచార‌ణ జ‌రిపించేలా ఆదేశించాల‌ని కోరుతూ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై ఇవాళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉండ‌వ‌ల్లి పిటిష‌న్‌ను విచారణ‌కు స్వీక‌రించిన...