వీరమల్లు కాదు…ఘోరమల్లు
జ‌గ‌న్ నువ్వేమైనా దిగొచ్చావా… నువ్వెంత నీ బ‌తుకెంత అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఎలియాస్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? షూటింగ్‌లో బిజీగా వున్నాడ‌ని కొంద‌రు, త‌దుప‌రి వ్యూహ ర‌చ‌న‌లో వున్నాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. అమాయ‌క...