పెళ్లిపై త్రిష రియాక్షన్.. కొత్త చర్చకు దారితీసిన పోస్టు
త్రిష పెళ్లిపై పుకార్లు కొత్తేంకాదు. గడిచిన దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి, ప్రేమ పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు త్రిష ఖండిస్తూ వచ్చింది...