TelanganaTS Govt Advisors : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం by OknewsJanuary 21, 2024026 Share0 Telangana Govt Advisors: ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ ను సలహాదారులుగా ప్రకటించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. Source link