TelanganaTS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు by OknewsMarch 2, 2024030 Share0 TS Half Day Schools : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో….మార్చి 15 నుంచి పాఠశాలలను ఒంటి పూట మాత్రమే నిర్వహిస్తామని విద్యా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది. Source link