TSPSC One Time Registration Process : టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నారా..? అయితే మీరు ముందుగా ఓటీఆర్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ జనరేట్ అయితేనే… ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి వీలవుతుంది. ఇక గతంలో ఓటీఆర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్డేట్ చేయటం తప్పనిసరి.
Source link