Telangana

TSREIRB Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గురుకులాల్లో మరో రెండు వేల ఉద్యోగాలు, హైకోర్టు గ్రీన్ సిగ్నల్



TSREIRB Jobs: తెలంగాణ గురుకుల  పాఠశాలల్లో పలు ఉద్యోగాలకు హైకోర్టు తీపి కబురు అందించింది.  భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టుల్ని మెరిట్ లిస్ట్ ఆధారంగా  తిరిగి భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ ఛాంబర్ టీమ్ భేటీ..!

Oknews

Group posts should be increased in Telangana Unemployed and coaching centers demand | గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచండి, బిచ్చం వేయకండి

Oknews

సదరం స్లాట్‌కు తప్పని తిప్పలు..! సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల పడిగాపులు..-difficulties for disabled people with regulations in issuance of sadaram certificates ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment