Latest NewsTelangana

TSRTC: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్యకూ కీలక పదవి – ప్రభుత్వం ఉత్తర్వులు



<p>తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో టీఎస్ఆర్టీసీ చైర్మన్&zwnj;గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి (అక్టోబరు 5) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్&zwnj;గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్&zwnj;గా ఉప్పల వెంకటేశ్ ను నియమించారు. వీళ్ల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.</p>



Source link

Related posts

‘పేక మేడలు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల’ విడుదల!

Oknews

ఆత్మహత్యకు ప్రయత్నించిన జబర్దస్త్ రష్మీ 

Oknews

Jharkhand MLAs arrive at Begumpet Airport in hyderabad

Oknews

Leave a Comment