Andhra PradeshTTD Panchangam Books 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్… టీటీడీ పంచాగం పుస్తకాలు వచ్చేశాయ్..! ఇలా కొనొచ్చు by OknewsMarch 27, 2024053 Share0 TTD Krodhinama Panchangam 2024 : భక్తులకు శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని అందుబాటులో ఉంచింది టీటీడీ. తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ పుస్తక కేంద్రాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. Source link