GossipsLatest News

Upcoming OTT Releases This Week ఈ వారం క్రేజీ ఓటిటి చిత్రాల డిటైల్స్


ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలతో పాటుగా ఓటిటి చిత్రాలు కూడా వరసగా విడుదల కాబోతున్నాయి. ఈ వారం థియేటర్స్ లో రవితేజ ఈగల్, డబ్బింగ్ చిత్రం లాల్‌ సలామ్‌, యాత్ర 2 థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. ఇక ఓటిటి నుంచి కూడా క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులోను సంక్రాంతికి విడుదలైన చిత్రాలు ఓటిటిలోకి ఈ వారంలోనే వస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం గుంటురు కారం ఈ వారంలోనే ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మిగతా ఓటిటి ల నుంచి ఏయే చిత్రాలు ఈ వారం స్ట్రీమింగ్ లోకి వస్తున్నాయో చూసేద్దాం. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్.

నెట్‌ఫ్లిక్స్‌ :

గుంటూరు కారం ఫిబ్రవరి 9

వన్‌ డే (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8 

భక్షక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9 

ఆహా :

బబుల్‌గమ్‌ (తెలుగు) ఫిబ్రవరి 9 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఆర్య (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9 

బుక్‌ మై షో :

ఆక్వామెన్‌ (హాలీవుడ్)ఫిబ్రవరి 5 

సన్‌నెక్స్ట్‌ :

అయలాన్‌ (తమిళ) ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.





Source link

Related posts

BJP MP Bandi Sanjay Criticize BRS Decision To Give Free Current To Dhobi Ghat, Laundry Shops | Bandi Sanjay: ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు

Oknews

రేవంత్ రెడ్డి అన్న నీ వల్లే…నా బిడ్డ బతికింది..!

Oknews

Jagan.. What is going to be in the manifesto! జగన్.. మేనిఫెస్టోలో ఏమేం ఉండబోతున్నాయ్!

Oknews

Leave a Comment