GossipsLatest News

Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు



Tue 19th Mar 2024 05:18 PM

ustaad bhagat singh  ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు


Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ గా ఎలా చూపిసాడో అనే దానికి ఫస్ట్ లుక్ తోనే అభిమానులకి పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత వదిలిన గ్లిమ్ప్స్ తో అందనంత హైప్ క్రియేట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గబ్బర్ సింగ్ లోనే చూసిన అభిమానులకి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇంకెంత కొత్తగా చూపిస్తాడో అనే ప్రశ్నకి నేడు వదిలిన భగత్స్ బ్లేజ్ లో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడమే కాదు.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తీ అభిమానుల ఆకలిని తీర్చేసాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి భగత్స్ బ్లేజ్ అంటూ వదిలిన టీజర్ స్టార్టింగ్ లో పూజారులని హింసించే వారిని ఉతికి ఆరేస్తూ.. గాజు గ్లాస్ చూపిస్తూ ఇది నీ రేంజ్ అన్న రౌడీకి చుక్కలు చూపిస్తూ గాజు పగిలేకొద్దీ పదునెక్కిద్ది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి పవన్ ఫాన్స్ కి పూనకాలే.. థియేటర్స్ లో అరుపులు.

పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం చూపిస్తూ విలన్స్ ని చితక్కొడుతూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పొలిటికల్ గా చెప్పిన డైలాగ్ కి విజిల్స్ పడాల్సిందే, ఏపీలో పవన్ జనసేనకు ఓట్లు రాలాల్సిందే, దేవిశ్రీ ప్రసాద్ BGM అదనపు ఆకర్షణ కాగా.. పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన కేరెక్టర్ కి పవన్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. హరీష్ శంకర్ ని విమర్శించి, తిట్టిన వాళ్లే మా అన్న పవన్ బాగా చూపించావ్, ఉస్తాద్ తో పవన్ అన్న పొలిటికల్ కెరీర్ కి ఊపిరి పోసావ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.


Ustaad Bhagat Singh is here :

Ustaad Bhagat Singh is here with all guns firing









Source link

Related posts

Alleti Maheshwar Reddy has been appointed as BJPLP leader in Telangana Assembly

Oknews

Petrol Diesel Price Today 23 January 2024 Fuel Price In Hyderabad Telangana Andhra Pradesh Vijayawada | Petrol Diesel Price Today 23 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

the conductor who ticketed the sheeps in rtc bus in mahabubabad due to medaram jathara | RTC Bus: మేడారం ఎఫెక్ట్

Oknews

Leave a Comment