TelanganaVande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ by OknewsMarch 11, 2024042 Share0 Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైలును ప్రారంభిస్తారు. వారంలో గురువారం మినహా ఆరు రోజులు ఈ రైలు పరుగులు తీయనుంది. Source link