ByGanesh
Sun 08th Oct 2023 02:17 PM
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తె పుష్పవల్లితో సెప్టెంబర్ 3 వ తేదీన చేసుకునం వంగవీటి రాధా ఇప్పుడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమయ్యాడు.
ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల 22వ తేదీన పోరంకి లోని మురళి రిసార్ట్ లో వంగవీటి రాధాకృష్ణ – పుష్పవల్లి ల వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది. ఈ వివాహానికి పలువురు రాజకీయనాయకులు హాజరుకానున్నారు.
Vangaveeti Radha wedding date fix:
Vangaveeti Radha Krishna Marriage Date Fixed,