Andhra PradeshVeligonda Tunnels: నేడు వెలిగొండ జంట సొరంగాలను ప్రారంభించనున్న సిఎం జగన్.. ఫలించిన దశాబ్దాల నిరీక్షణ.. by OknewsMarch 6, 2024075 Share0 Veligonda Tunnels: ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు నెరవేరబోతోంది. దశాబ్దాల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాలను సిఎం జగన్ నేడు జాతికి అంకితం చేయనున్నారు. Source link