Andhra PradeshVinukonda Murder: నడిరోడ్డుపై నరికేశాడు, వినుకొండలో ఘోరం, రాజకీయ కక్షలతో దారుణ హత్య, వైరల్‌గా మారిన వీడియో by OknewsJuly 18, 2024022 Share0 Vinukonda Murder: వినుకొండలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై, జనం చూస్తుండగానే ఓ వ్యక్తిని మరొకరు దారుణంగా హత్య చేశాడు. రాజకీయ విభేదాలతోనే ఈ హత్య జరగడంతో పల్నాడు ఉలిక్కిపడింది. Source link