<p>ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చివరిదాకా ఉండి సెంచరీతో గెలిపించి ఉంటే కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చి ఉండేది. కానీ ఆ అవార్డు రాకపోయినా మ్యాచ్ తర్వాత గోల్డ్ మెడల్ కొట్టేశాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో బీసీసీఐ ఓ వీడియో రిలీజ్ చేసింది. </p>
Source link