Andhra PradeshVisakha Kite Thread: చైనా మాంజా చుట్టుకుని విశాఖలో చిన్నారికి గాయాలు by OknewsJanuary 18, 2024045 Share0 Visakha Kite Thread: చైనా మాంజా బారిన పడి హైదరాబాద్‌లో ఆర్మీ జవాను మరణించిన ఘటన మరువక ముందే విశాఖలో మరో ఘటన జరిగింది. ఆర్కే బీచ్‌లో గాలి పటం మాంజా మెడకు చుట్టుకుని బాలిక తీవ్రంగా గాయపడింది. Source link