ActressVote For Sure Rally : సంగారెడ్డిలో ఓటర్ అవగాహన ర్యాలీ, ఎడ్ల బండ్లపై వినూత్నంగా! by OknewsNovember 1, 2023062 Share0 ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి, సంగారెడ్డి జిల్లా అధికారులు ఓటర్ల అవగహన కల్పించేందుకు ఎడ్ల బండ్లతో వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కంది నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. Source link