Why AP Needs Jagan: ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మకంగా మరో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ విస్తృత స్థాయిలో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Source link