YCP MP Daughter: వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై కారు నడపడంతో అక్కడ పడుకున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఎంపీ కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారు.
Source link
previous post
next post