Andhra Pradesh

Ycp Roja Behaviour: దగ్గరకు రాకండి.. సెల్ఫీ కోసం వచ్చిన పారిశుధ్య కార్మికులతో రోజా అనుచిత ప్రవర్తన



Ycp Roja Behaviour: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడులో దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన సమయంలో సెల్ఫీల కోసం దగ్గరకు వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దంటూ వారించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 



Source link

Related posts

AP Inter Admissions : ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, జులై 31 వరకు ఛాన్స్

Oknews

Anakapalli District : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం – 9వ తరగతి బాలికను న‌రికి చంపిన ప్రేమోన్మాది..!

Oknews

YCP Protest In Assembly: అసెంబ్లీలో వైసీపీ ఆందోళన, గవర్నర్‌ ప్రసంగానికి ఆటంకం, సేవ్ డెమోక్రసీ నినాదాలు

Oknews

Leave a Comment