YCP Vs TDP: ఏపీలో జరుగుతున్న హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే చర్చనీయాంశంగా మారాయి. ఏ హింసను, ఆధిపత్యాన్ని, నాయకుల పెత్తనాన్ని ప్రజలు చీదరించుకున్నారో అదే బాటలో కొత్త ప్రభుత్వంలో ఘటనలు జరగడంపై చర్చ జరుగుతోంది.
Source link
previous post