YS Bhaskar reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్.భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వివేకాహత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి 12రోజుల పాటు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరైంది.
Source link
previous post