Andhra Pradesh

Ys Jagan on CBN: బాబు పేరు చెబితే మోసాలు, పవన్ పేరు చెబితే పెళ్లిళ్లు మాత్రమే గుర్తుకు వస్తాయన్న సిఎం జగన్



Ys Jagan on CBN: చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలు, వెన్నుపోట్లు, పవన్ కళ్యాణ‌ పేరు చెబితే పెళ్లిళ్లు తప్ప మరొకటి గుర్తుకు రావని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో  చంద్రబాబు, పవన్ కళ్యాణ‌్‌పై తీవ్ర విమర‌్శలు చేశారు. 



Source link

Related posts

AP Dasara Holidays : బడులకు దసరా సెలవులు – తరగతులు నిర్వహిస్తే ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

Oknews

Nijam Gelavali Yatra : ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదాం – నారా భువనేశ్వరి

Oknews

టార్గెట్ ద్వారంపూడి…! కాకినాడలో తొలి ప‌ర్య‌ట‌న‌లు అందుకేనా…?

Oknews

Leave a Comment