Andhra Pradesh

YSRCP 2nd SIDDHAM Sabha: వైసీపీ దూకుడు


భారీగా జన సమీకరణ…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. భీమిలి వేదికపై నుంచి ఎన్నికల శంఖారావం పూరించగా…. ఆ పార్టీ అధినేత జగన్ గోదావరి ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నారు. భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో, అంటే మొత్తం 50 నియోజకవర్గాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఈ సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.



Source link

Related posts

మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి నిజమేనా..? Great Andhra

Oknews

ఏపీలో ఆగస్టు 11 వరకు 17 రైళ్లు ర‌ద్దు… ప్ర‌యాణికుల ఒత్తిడితో జ‌న్మ‌భూమి, స‌ర్కార్ రైళ్లు పున‌రుద్ధ‌ర‌ణ‌

Oknews

APPSC Group 1 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

Oknews

Leave a Comment