Ysrcp Corporator Husband: చంద్రబాబు ర్యాలీలో జేబు దొంగలు రెచ్చిపోయారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్దకు తరలి వచ్చిన సమూహంలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. టీడీపీ కార్యకర్తల జేబులో ఫోన్ ,డబ్బులు కొట్టేస్తూ విజయవాడ వైసీపీ కార్పొరేటర్ భర్త గోదావరి బాబు దొరికిపోయాడు.
Source link
previous post